“ఒక చిన్న అబద్ధం… ప్రాణాల మీదకు వస్తే?”
👇 ఇది “గత భాగంలో జరిగిన కథ…”👇
Royal Heritage School Story Part 4 Secret Trip Gone Wrong 😨 |
🔥 గత భాగంలో ఏమైంది?
📱 Phones ON – Panic Start
😨 Truth vs Lies
❌ Plan Fail
💔 Emotional Breakdown
🌲 Lost in Forest
🚫 No Signal – Big Problem
🌙 Night Fear Begins
తర్వాత కథ:
Royal Heritage School Story Part 5 Ending.
Parents Side – Serious Action
Parents panic అయ్యి police complaint ఇచ్చారు.
Police station లో atmosphere చాలా serious గా ఉంది…
ఒక పోలీస్ officer వచ్చి calm గా మాట్లాడటం ప్రారంభించాడు…
పోలీసులు:
“Please calm down… మేము ప్రతి detail verify చేస్తాం… మీ పిల్లలు safe గా దొరుకుతారు…”
👮♂️ “ఇది simple missing case కాదు… ఇందులో ఏదో తప్పు ఉంది…” అని officer అనుమానంగా అన్నాడు…
ఒక్కొక్కరినీ detail గా enquiry చేయడం ప్రారంభించారు.
Step 1
Parents Enquiry
ఒక్కొక్క parent ని వేరువేరుగా కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగారు:
ఒక్కొక్క parent ని వేరువేరుగా కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగారు:
- “Last time ఎప్పుడు మాట్లాడారు?”
- “ఏమైనా unusual behavior కనిపించిందా?”
- “Friends ఎవరు close గా ఉంటారు?”
- “ఎక్కడికి వెళ్లాలని ముందు ఎప్పుడైనా చెప్పారా?”
కొంతమంది parents ఏడుస్తూ answer ఇచ్చారు…
“ఉదయం school కి వెళ్తానని చెప్పి వెళ్లాడు…”
“Phone lift చేయడం లేదు sir…”
Police వాళ్లు అన్ని details note చేసుకున్నారు…
వాళ్ళ friends ను కూడా enquiry చేశారు.
వాళ్ళ friends:
School అయిపోయాక సాయంత్రం అందరూ కలిసి, school బయట cercle లో కూర్చుని ఏదో discussion చేయడం మేము చూశాము అనీ చెప్పారు.....
Day 2 – Survival Mode
మరుసటి రోజు…
వాళ్లు పూర్తిగా అలసిపోయారు… నీరు కూడా దాదాపు అయిపోయింది…
వాళ్లు పూర్తిగా అలసిపోయారు… నీరు కూడా దాదాపు అయిపోయింది…
కిరణ్ చెప్తాడు:
“మనం నీరు వెతుక్కోవాలి…
లేకపోతే survive అవ్వలేం…”
“మనం నీరు వెతుక్కోవాలి…
లేకపోతే survive అవ్వలేం…”
వాళ్లు slowగా రోహిత్ కు support చేస్తూ move అవుతున్నారు…
నీరు వెతుక్కుంటూ చాలా లోపలికి వెళ్లిపోయారు.
అక్కడ నీరు కూడా దొరకడం లేదు.
అక్కడ నీరు కూడా దొరకడం లేదు.
Step 2
అది విన్న పోలీసులు
1. School కి వెళ్లి, school దగ్గర roads, bus stop, shops CCTV కూడా check చేశారు...
1. School కి వెళ్లి, school దగ్గర roads, bus stop, shops CCTV కూడా check చేశారు...
School విడిచిన తర్వాత వాళ్లు group గా బయటికి వెళ్తున్న visuals clear గా కనిపించాయి
ఒక officer వెంటనే అన్నాడు:
“అప్పుడే వాళ్లు plan చేశారు… ఇది planned అనిపిస్తోంది…”
తర్వాత footage లో పిల్లలు కనిపించలేదు.
Step- 3
పిల్లల ఇంటి దగ్గర ఉన్న CCTV లు అన్నీ చూశారు.
ఒక చోట footage లో early morning వాళ్లు bus ఎక్కినట్లు కనిపించింది.
వెంటనే “Bus route trace చేశారు …
conductor, driver ని identify చేయాలని !”
“Bus driver ని పిలిచి… ‘ఎక్కడ stop చేశారు?’ అని అడిగారు…”
Driver చెప్తాడు:
“సార్… మధ్యలో ఒక forest road దగ్గర ఈ పిల్లలు దిగారు…”
Bus driver ఇచ్చిన information తో…
Police వెంటనే forest area కి వెళ్ళడానికి
Step 4
Phone Tracking
Technical team వాళ్లు phones last active location track చేయడం మొదలుపెట్టారు…
Technical team వాళ్లు phones last active location track చేయడం మొదలుపెట్టారు…
Last signal forest area దగ్గర కనిపించింది
ఒక officer serious గా అన్నాడు:
“Location isolated area లో ఉంది… వెంటనే search team పంపాలి!”
Step 5
Search Operation Begins
Police team వెంటనే action తీసుకుంది:
Police team వెంటనే action తీసుకుంది:
Forest area కి teams పంపారు.
Local people, forest అధికారులు inform చేశారు
Torches, first aid kits, vehicles arrange చేసుకొని,
Parents కి చెప్పిన మాట:
“మేము వాళ్లను కనుక్కుంటాం… మీరు strong గా ఉండండి…”
“మేము వాళ్లను కనుక్కుంటాం… మీరు strong గా ఉండండి…”
Parents Emotion
ఏదో వార్త కోసం ఎదురు చూస్తున్నారు…
సాయి వాళ్ళ అమ్మ quietly ఏడుస్తూ:
“నా బాబు safe గా ఉంటాడా…?”
మరో తండ్రి చేతులు జోడించి:
“Please sir… మా పిల్లలను తీసుకురండి…”
Day 3
Forest Night – Weakness & Survival Struggle
చీకటి మరింత గాఢంగా మారింది…
చుట్టూ ఎక్కడ చూసినా చెట్లు… గాలి శబ్దం… దూరంగా జంతువుల అరుపులు…
అక్కడ నీళ్లు దొరక్కపోవడంతో,
నీళ్లు కూడా తాగలేదు…
ఆకలి – Body Weak అవుతోంది
సాయి కడుపు గట్టిగా మోగుతోంది…
అతను చేతితో కడుపు పట్టుకుని:
“ఒరేయ్ … చాలా ఆకలి వేస్తోంది…” అన్నాడు
వినయ్ slowగా:
“నా దగ్గర snacks కూడా లేవు… bus లోనే అన్నీ తినేసాం…”
అందరూ ఒక్కసారిగా గుర్తు చేసుకున్నారు.
“మనమే careless గా అన్నీ finish చేసేశాం…”
ఆకలి వల్ల:
తల తిరగడం
చేతులు బలహీనంగా అనిపించడం
మాట్లాడటానికి కూడా energy లేకపోవడం
దాహం – Situation ఇంకా Serious
అఖిల్ గొంతు ఎండిపోయింది…
“నీళ్లు లేకపోతే చాలా problem అవుతుంది రా…” అని అన్నాడు.
రోహిత్ lips పూర్తిగా dry అయిపోయాయి…
నొప్పి తో పాటు దాహం కూడా పెరిగింది…
సాయి:
“ఎక్కడైనా water దొరికితే…” అని చుట్టూ చూస్తున్నాడు
“ఎక్కడైనా water దొరికితే…” అని చుట్టూ చూస్తున్నాడు
నిద్రలేకపోవడం – Mental Stress
రోజంతా tension… fear… guilt…
ఇవి కలిపి వాళ్ల brain పూర్తిగా tired అయిపోయింది…
రోజంతా tension… fear… guilt…
ఇవి కలిపి వాళ్ల brain పూర్తిగా tired అయిపోయింది…
చివరికి వాళ్లకు దొరికింది ఒక్క నిద్ర మాత్రమే…
ఏదో శబ్దం వస్తే గబగబ లేస్తున్నారు.
ఏదో శబ్దం వస్తే గబగబ లేస్తున్నారు.
ఆకులు కదిలినా కూడా భయపడుతున్నారు.
ఒక్కరే కూర్చోడానికి కూడా dare చేయలేకపోతున్నారు.
సాయి అఖిల్ చేతిని పట్టుకుని:
“నిద్రపోతే ఏదైనా అవుతుందేమో అనిపిస్తోంది రా…” అని అన్నాడు
“నిద్రపోతే ఏదైనా అవుతుందేమో అనిపిస్తోంది రా…” అని అన్నాడు
రోహిత్ పరిస్థితి ఇంకా worse
రోహిత్ కాలు నొప్పి పెరిగింది… కదలడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు.
“నీళ్లు… కొంచెం నీళ్లు…” అని weak గా అన్నాడు.
అది విన్నాక అందరి heart break అయ్యింది…
Emotional Breakdown
వినయ్ కళ్లలో నీళ్లు:
“ఇలా అవుతుందని తెలిసుంటే… ఎప్పుడూ ఇలా వచ్చుండేవాళ్ళం కాదు…”
అఖిల్ guilt తో:
“ఇది అంతా నా idea వల్లే అయ్యింది…”
సాయి quietly ఏడుస్తూ:
“మన parents ఇప్పుడు ఎంత tension లో ఉంటారో…”
Complete Weakness
కొద్దిసేపటికి…
అందరూ చెట్టు కింద కూర్చుని… almost energy లేకుండా అయ్యారు.
మాట్లాడటానికి కూడా strength లేదు
కళ్ల ముందు blur గా కనిపిస్తోంది
body మొత్తం బలహీనంగా మారింది
ఆ రాత్రి…
ఆకలి + దాహం + భయం + నిద్రలేకపోవడం
అన్నీ కలిపి వాళ్లను పూర్తిగా weak చేసేశాయి…
కదలడానికి కూడా శక్తి లేని పరిస్థితులో ఉన్నారు.
Forest Location Identify
Police వెంటనే:
ఆ place map లో check చేశారు.
ఆ place map లో check చేశారు.
“అది nearby forest area అని తెలుసుకున్న వెంటనే…
Police situation serious అని అర్థం చేసుకున్నారు…”
Search Team Form అవుతుంది
“2 police jeeps, 1 bike team వెంటనే forest దగ్గరకు చేరింది…
Local villagers ని కూడా help కి తీసుకున్నారు…”
“Police groups గా divide అయ్యి…
‘అఖిల్! సాయి!’ అని గట్టిగా పిలుస్తూ అడవిలోకి వెళ్లారు…”
“మట్టిలో కనిపించిన చిన్న చిన్న అడుగుల గుర్తులను follow అవుతూ లోపలికి వెళ్లారు…”
“వాళ్ల phones last signal ఈ forest area దగ్గరే చూపించింది…”
Night Search Tension
Search మొదలైంది…
“Police వాళ్లు torch lights తో అడవిలో search మొదలుపెట్టారు…
‘అఖిల్! సాయి!’ అని గట్టిగా పిలుస్తున్నారు…”
ఎక్కడ కనిపించలేదు.
రాత్రి చీకటిపడింది పోలీసులు అంతా అక్కడే పడుకున్నారు.
తర్వాత
ఆ రోజు పొద్దున్నే 5 గంటలకే వెతకడం start చేశారు.
Day 4
పిల్లల Hope Almost Lost
సాయి quietly ఏడుస్తున్నాడు…
నడవడానికి శక్తి లేకపోవడంతో అందరూ అక్కడక్కడే పడి ఉన్నారు.
నడవడానికి శక్తి లేకపోవడంతో అందరూ అక్కడక్కడే పడి ఉన్నారు.
ఇప్పుడు వాళ్లకు hope తగ్గింది…
బయటకి దారి కనిపించట్లేదు
energy లేదు అప్పుడే,
దూరంగా…
ఒక శబ్దం వినిపించింది…
Helicopter sound దగ్గరపడుతోంది…
ఒక శబ్దం వినిపించింది…
Helicopter sound దగ్గరపడుతోంది…
సాయి గట్టిగా కేక వేస్తూ:
“మమ్మల్ని కాపాడండి!!!”
Police వాళ్లు దగ్గరికి వచ్చేసరికి…
అందరూ almost unconscious గా ఉన్నారు…
ఒక officer slowగా అన్నాడు:
“Don’t worry… మీరు safe…”
రోహిత్ ను hospital కి తీసుకెళ్లారు.
Hospital లో…
Parents అందరూ emotional గా ఏడుస్తున్నారు…
Hospital లో…
Parents అందరూ emotional గా ఏడుస్తున్నారు…
అఖిల్ కళ్లలో నీళ్లు…
“ఒక్క చిన్న అబద్ధం…
వాళ్ల ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టింది…”
“ఆ రోజు వాళ్లు ఒక విషయం నేర్చుకున్నారు…
Parents కి అబద్ధం చెప్పడం…
ఒక చిన్న adventure కోసం life risk చేయడం…
ఎప్పుడూ సరైనది కాదు.
ఈ సంఘటన వాళ్లందరికీ జీవితాంతం మర్చిపోలేని పాఠం అయింది…
⚠️ జాగ్రత్త సందేశం:
ఇలా జరిగే సంఘటనలు ఎప్పుడైనా, ఎక్కడైనా జరగవచ్చు…
Parents:
పిల్లలపై ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి
వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారు…
ఎవరితో తిరుగుతున్నారు…
ఏం ఆలోచిస్తున్నారు…
వాళ్ల mindset ఎలా ఉంది…
అన్నీ గమనిస్తూ ఉండాలి
పిల్లలు:
Parents కి అబద్ధం చెప్పకుండా…
ఏ నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించాలి
👉 ఒక చిన్న ఆలోచన…
👉 ఒక నిజమైన మాట…
ప్రాణాలను కాపాడగలవు ❤️




Comments
Post a Comment