మునుపటి సమాధానం
🖼️ చిత్రం
1
ఈ చిత్రంలో
"మ" అనే అక్షరం నుండి ప్రారంభమయ్యే వస్తువులు ఎన్ని ఉన్నాయి?
"మ" అక్షరంతో ప్రారంభమయ్యే
వస్తువులను జాగ్రత్తగా లెక్కించాలి.
సమాధానం = 10
2. మామిడి కాయలు
3. మొసలి
4. మేఘాలు
5. మేక
6. మోటార్ సైకిల్
7. ముక్కు
8. ముక్కుపుడక
9. మల్లె పూవు
10. మందారం పూవు
🖼️ చిత్రం
2
ఈ చిత్రంలో మొత్తం
త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి?
చిన్న త్రిభుజాలను
మాత్రమే కాకుండా పెద్ద త్రిభుజాలను కూడా లెక్కించాలి.
సమాధానం = 18
- చిన్న త్రిభుజాలు 5
- పెద్ద త్రిభుజాలు 5
- జాయింట్ త్రిభుజాలు 8
ఈ రోజు గణిత
ప్రశ్న
ఒక రైతు 25 మామిడి
మొక్కలను నాటాడు.
ఆ మొక్కలు
పెరుగుతూ పెద్ద పెద్ద చెట్లయ్యాయి.
ఒక సీజన్లో ప్రతి చెట్టుకు 500 మామిడి కాయలు వచ్చాయి.
- రైతు 20 కాయలను తన ఇంటికి తీసుకున్నాడు.
- తన బంధువుల 5 ఇళ్లకు ఒక్కో ఇంటికి చొప్పున 10 కాయల ఇచ్చాడు.
- మిగిలిన కాయలలో 120 కాయలు పాడైపోయాయి.
ఇక మిగిలిన కాయలను అమ్మాలని నిర్ణయించాడు.
1 కిలోకి
7 మామిడి కాయలు వస్తాయి అనుకుంటే
1 కిలో
ధర ₹150 రూపాయిలు అవుతుంది.
- రైతు తన బంధువులకు మొత్తం ఎన్ని మామిడి కాయలు ఇచ్చాడు?
- పాడైపోయిన కాయలను తీసివేసిన తర్వాత మంచి మామిడి కాయలు ఎన్ని మిగిలాయి?
- ఆ మంచి మామిడి కాయలను అమ్మగా రైతుకు మొత్తం ఎంత డబ్బు వచ్చింది?
ఈ చిత్రం యొక్క ప్రశ్నలకు సమాధానాలను కనుగొనగలరా ?
1. మొదటి చిత్రంలో ఎన్ని పక్షులున్నాయి ?
2. రెండవ చిత్రంలో లెక్క సరిచేయండి.
౩. మూడవ చిత్రంలో చేపలు ఎన్ని ఉన్నాయి ?
4. నాలుగవ చిత్రంలో ఆంగ్లంలో "B" అనే అక్షరంలో వచ్చే పదాల వస్తువులు ఎన్ని ఉన్నాయి ?
మీ సమాధానాన్ని కామెంట్లో రాయండి!
సరైన సమాధానం చెప్పిన వారికి అభినందనలు!
ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన పజిల్స్, మిస్టరీలు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి.
ఈ పజిల్‌కు సమాధానం మరియు మరో కొత్త పజిల్ రేపు ఉదయం 7:00 గంటలకు మీ ముందుకు వస్తుంది!
ఇలాంటి పజిల్స్ నచ్చితే మా బ్లాగ్‌ను Follow చేయండి.
కొత్త పజిల్స్, మిస్టరీ కథలు మరియు బ్రెయిన్ గేమ్స్ ప్రతిరోజూ పొందండి.
మా పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.
అప్పటి వరకు... ఆలోచిస్తూ ఉండండి!
.jpg)
Comments
Post a Comment