👇 ఇది “గత భాగంలో జరిగిన కథ…”👇
Royal Heritage School Story – Part 3 | Secret Trip Turns Risky
Bus Journey Begins
Bus లో window seats లో కూర్చుని enjoy చేయడం మొదలుపెట్టారు.
Full Enjoyment Mode
Friends అందరూ కలిసి songs, selfies, రీల్స్, Break లో snacks తీసుకుని balloon game ఆడి full enjoy చేశారు.
Memory Moments
Hills background లో photos, funny poses తీసుకుని memories create చేశారు.
Parents Panic Begins
పిల్లలు ఇంటికి రాకపోవడంతో parents కి doubt, tension మొదలైంది.
Mistakes Start
Calls ignore చేయడం, lies చెప్పడం వల్ల situation worse అయింది.
Big Trouble
Phones switch off చేయడంతో పెద్ద problem start అయింది.
తర్వాత భాగం...
Royal Heritage School Story – Part 4 | Secret Trip Turns Risky
కిరణ్:
“Phones ON చేయకండి… ఇంకొంచెం time wait చేద్దాం…”
రోహిత్:
“అది worst decision రా…”
సాయి:
లేదు రా... నేను phone on చేసి నిజం చెప్పేస్తా అంటూ phone on చేయడానికి వెళ్ళాడు.
అప్పుడు వెంటనే...
వినయ్, రోహిత్. అఖిల్ కూడా అవును రా కిరణ్... మనము కూడా చెప్పేద్దాం రా... అన్నారు.
అప్పుడు.. సరేరా...
Back to boys…
వాళ్లు phones ON చేశారు…
20+ missed calls
Parents messages
“Where are you?”
“Call immediately!”
“School says no class!”
Complete Panic
సాయి almost crying:
“ఇది పెద్ద problem అయిపోయింది రా…” 😭
వినయ్:
“మనమేమి చేసాం…?”
రోహిత్:
“ఇప్పుడు నిజం చెప్పాలి అంతే…”
అఖిల్:
“లేదు! ఇంకో plan try చేద్దాం!”
Mistake 4 – ఇంకా అబద్ధం
Last Try Plan..
కిరణ్:
“ఒక last try…
మనమంతా same story చెప్తాం:
‘Extra competition practice కోసం బయట location కి తీసుకెళ్లారు’ అని”
అందరూ doubt లో ఉన్నా… agree అయ్యారు…
Final Calls – Truth vs Lies
ఒక్కొక్కరు phone lift చేశారు…
మొదటి call – సాయి
“Hello amma…” అని నెమ్మదిగా మాట్లాడాడు.
అవతల నుండి వెంటనే గట్టిగా:
“ఎక్కడ ఉన్నావ్ సాయి!? ఇన్ని calls ఎందుకు ignore చేశావ్!?”
సాయి కంగారు పడుతూ:
“అమ్మా… actually… school వాళ్లు… extra competition practice కోసం—”
అప్పుడే amma మధ్యలోనే ఆపేసింది:
“ఏ competition!? ఏ teacher!? School కి phone చేసాం… వాళ్లు చెప్తున్నారు ఏ class లేదని!”
సాయి మాటలు ఆగిపోయాయి…
“అమ్మా… నేను… నేను…” అంటూ call cut చేశాడు.
రెండో call – వినయ్
“dady… నేను safe గానే ఉన్నా…”
“Safe అంటే ఏమిట్రా!? Location చెప్పు వెంటనే!”
వినయ్:
“Actually… బయట ఒక place కి తీసుకెళ్లారు practice కోసం…”
“ఏ teacher తీసుకెళ్లారు!? పేరు చెప్పు!”
వినయ్ silent…
అతనికి ఒక్క teacher పేరు కూడా గుర్తుకురాలేదు…
“ఎందుకు ముందుగా చెప్పలేదు!? Permission ఎందుకు తీసుకోలేదు!?”
వినయ్ గొంతు వణికింది:
“Sorry dady…” అని cut చేశాడు.
మూడో call – అఖిల్
“Dad… please calm down… నేను explain చేస్తా…”
“Explain!? ముందు location చెప్పు!”
అఖిల్:
“Dad… actually competition preparation కోసం—”
“Competition name చెప్పు! ఏ school తో!? ఎవరు in-charge!?”
అఖిల్ mind blank అయిపోయింది…
“Answer చెప్పలేవా!?
అంటే మీరు అబద్ధం చెప్తున్నారా!?”
అఖిల్ చెమటలు పడుతూ:
“Dad… I…”
Call side లో heavy silence…
ఆ silence itself చాలా scary గా అనిపించింది…
నాలుగో call – రోహిత్
“Hello mom…”
అతని mom already crying లో:
“నువ్వు ఎక్కడ ఉన్నావ్ రా… ఏమైనా తిన్నావా… safe గా ఉన్నావా…?”
ఈ మాటలు విన్నాక రోహిత్ heart break అయ్యింది.
అతను lie చెప్పడానికి ప్రయత్నించాడు:
“Mom… actually school వాళ్లు—”
కానీ voice break అయింది…
“నిజం చెప్పు రా… please…”
రోహిత్ చేతులు వణికాయి…
అతను ఏం చెప్పాలో తెలియలేదు…
⚠️ Situation Worse
అందరి calls ఒకేలా అయిపోయాయి…
Questions వరుసగా:
- “Teacher పేరు?”
- “Location ఎక్కడ?”
- “ఎందుకు ముందుగా చెప్పలేదు?”
- “ఎవరితో ఉన్నావ్?”
కానీ…
ఎవ్వరూ same answers ఇవ్వలేకపోయారు ఎవ్వరూ confident గా మాట్లాడలేకపోయారు
ప్రతి మాటలో doubt వినిపించింది
అక్కడే వాళ్ల plan పూర్తిగా fail అయింది…
Emotional Breakdown.
Calls complete అయిన తర్వాత…
అందరూ...
సాయి కళ్లలో నీళ్లు:
“మనల్ని వాళ్లు నమ్మట్లే రా…”
వినయ్:
“మనమే wrong చేశాం…”
“మన అమ్మ ఇప్పుడెంత tension లో ఉంటుందో…”
అని వినయ్ నెమ్మదిగా అన్నాడు…
అది విన్నాక అందరి కళ్లలో నీళ్లు వచ్చాయి…
రోహిత్ గట్టిగా:
“ఇంకా అబద్ధం చెప్పడం waste…
ఇది already out of control…”
ఇంకా అబద్ధాలు చెప్పలేము…
ఇది wrong!”
రోహిత్ అలా గట్టిగా అరిచిన తర్వాత…
ఒక్కసారిగా అక్కడ silence ఏర్పడింది…
ఎవరూ మాట్లాడలేదు.
గాలి శబ్దం మాత్రమే వినిపిస్తోంది…
అఖిల్ కూడా మొదటిసారి confuse అయ్యాడు…
అఖిల్ (slowగా):
“అయితే… ఇప్పుడు ఏం చేద్దాం రా…?”
రోహిత్:
“నిజం చెప్పాలి… లేకపోతే ఇంకా పెద్ద problem అవుతుంది…”
అంతలో…
కిరణ్ ఒక idea చెప్పాడు:
“మనం ఇక్కడ దగ్గరలో ఒక forest ఉంది అక్కడ దిగేద్దాం.
అక్కడే కాసేపు ఏమి చేయాలని అలోచించి,, అలా చేద్దాం...
అందరూ already stress లో ఉండటంతో…
“సరే…”
సరిగ్గా మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో అక్కడే ఒక forest road లో అందరూ దిగేశారు.
Forest Side – Danger Begins
చుట్టూ పెద్ద పెద్ద చెట్లు…
అలాగే నడుచుకుంటూ కొంచం లోపలికి వెళుతున్నారు.
మొదట వాళ్లకు అది adventure లాగా అనిపించింది…
సాయి:
“ఇది movie లాగా ఉంది కదరా…!”
Phones ఎవరికీ రాకపోవడంతో...
అప్పుడే మనం చెప్పింది నమ్మినట్లున్నారు రా..
అని మాట్లాడుకున్నారు.
కానీ వాళ్లకు తెలియదు
అక్కడ network వెళ్ళియింది అని.
అలాగే లోపలికి వెళుతూ వెళుతూ…
“ఒక్కసారిగా అఖిల్ ఆగిపోయాడు…
‘ఇదే దారి కదా మనం వచ్చింది…?’
ఎవ్వరూ answer ఇవ్వలేకపోయారు…
అక్కడే వాళ్లకు realise అయ్యింది — వాళ్లు పూర్తిగా తప్పిపోయారు…” అని.
దారి వెతకడం మొదలుపెట్టారు.
“చెట్ల మధ్య నుంచి సూర్యకిరణాలు చీల్చుకుంటూ పడుతున్నాయి…
మెల్లగా చుట్టూ నిశ్శబ్దం పెరుగుతోంది…
పక్షుల శబ్దం కూడా తగ్గిపోవడంతో…
ఒక strange silence వచ్చింది…”
అందరికి tension start అయ్యింది...
⚠️ Accident
రోహిత్ కింద చూసుకోకుండా కాలు జారి…
గట్టిగా కింద పడిపోయాడు!
“అహ్హ్హ్!” అని అరుస్తూ నేల మీద పడిపోయాడు.
“రోహిత్ కాలు మడతపడి… slightగా రక్తం కారడం మొదలైంది…
అది చూసి సాయి చేతులు వణికిపోయాయి…”
సాయి almost crying:
“రోహిత్ లేవలేకపోతున్నాడు రా...!”
వినయ్:
“ఇప్పుడు ఏమి చేద్దాం…?”
Complete Panic
Phones try చేశారు…
No signal
Battery కూడా తక్కువ ఉంది.
ఇప్పుడు వాళ్లకు realise అయ్యింది…
“ఇది serious problem…”
అఖిల్ face కూడా pale అయిపోయింది…
అఖిల్ (fearతో):
“మనము… నిజంగా తప్పు చేసాం రా…”
First Night – Fear
చీకటి పూర్తిగా కమ్మేసింది…
దూరంగా పొదల్లో ఏదో కదిలినట్టు శబ్దం వచ్చింది…
అందరూ ఒక్కసారిగా silent అయ్యారు…
‘అది ఏమిట్రా…?’ అని సాయి నెమ్మదిగా అడిగాడు…”
అందరూ ఒక చెట్టు దగ్గర వెళ్లి కూర్చున్నారు…
రోహిత్ నొప్పితో కేకలు వేస్తున్నాడు…
దూరంగా…
జంతువుల శబ్దాలు
ఆకులు కదిలే శబ్దం
సాయి భయంతో అఖిల్ చేతిని పట్టుకున్నాడు…
“నాకు చాలా భయం వేస్తోంది రా…” అంటూ ఏడుస్తున్నాడు.
ఆ రాత్రి…
ఎవ్వరూ నిద్రపోలేదు
ఆ రోజంతా ఏమి తినకపోవడంతో అందరూ నీరసం అయిపోయారు.
భయం, guilt, tension.
🏠 Meanwhile – Parents Side
ఇంట్లో…
Parents already panic లో ఉన్నారు…
School confirm చేసింది – “No class today”
పిల్లల తల్లులు మాత్రం...
పిల్లలు ఎక్కడున్నారో,
ఏమి చేస్తున్నారో,
తిన్నారో లేదో అని ఒకటే ఏడుపులు.
Parents police complaint ఇచ్చారు...
పోలీస్ లు వెంటనే...
“School వద్ద enquiry చేశారు…
తర్వాత CCTV చూశారు...
అక్కడ వాళ్లకు అసలు నిజం కనిపించింది…”
తర్వాత ఏమి జరిగింది.
చూడండి part-5 లో
Follow చేయండి.
“నిజం దాచడం కంటే చెప్పడం కష్టం అనిపించొచ్చు… కానీ చెప్పకపోతే అది ప్రమాదంగా మారుతుంది.”
Part 5 త్వరలో వస్తుంది...




Comments
Post a Comment