👇 ఇది “గత భాగంలో జరిగిన కథ…”👇
Royal Heritage School Story – Part 2 (Short Version)
స్కూల్ ముగిసిన తర్వాత ఐదుగురు friends ground లో కలిసి Secret trip గురించి serious గా discuss చేశారు
ఇంట్లో ఏమని చెప్పాలి?
ఒక్కొక్కరు తమ తమ plan decide చేసుకున్నారు
Sunday Morning ఉదయం 4:30 కి అందరూ మెల్లగా ఇంట్లో నుంచి secretly బయటకు వచ్చారు
Journey Start...
Trip Excitement, Enjoy, happy memory + tension అన్నీ కలిసి ఉన్నాయి
చిన్న అబద్ధంతో trip మొదలైంది
కానీ అది పెద్ద సమస్యగా మారబోతోంది.
తర్వాత కథ ...
Royal Heritage School Story – Part 3 | Secret Trip Turns Risky
Bus Journey Begins – Full Enjoyment Mode
“Bus దాదాపు ఖాళీగా ఉండటంతో…” అందరూ window seats లో కూర్చున్నారు…
చల్లని గాలి ముఖానికి తాకుతూ… journey feel “Full Enjoyment Mode లోకి వెళ్లిపోయారు…”.
మొదట్లో excitement full గా ఉంది
ఎవరూ silent గా లేరు…
full noise, fun, energy!
అఖిల్:
“ఇది life లో best trip రా !” 😎
వినయ్:
“Selfies తీసుకుందాం! memories create చేద్దాం!”
అందరూ close గా కూర్చుని selfies, funny poses, slow-motion videos తీసుకుంటున్నారు.
రోహిత్:
“రేయ్ … ఒక group reel చేద్దాం!”
సాయి వెంటనే song play చేశాడు.
అందరూ beat కి sync అవుతూ చిన్నగా silent గా కూర్చున్న చోటే dance కూడా చేశారు.
Bus మొత్తం వాళ్ల fun తో lively అయిపోయింది!
కొంతమంది window బయట చూస్తూ:
small villages,
roadside tea stalls…”
అన్నీ చూసి:
కిరణ్:
“రేయ్ … school లో కూర్చుని ఉండడం కన్నా ఇది 100 times better!” 😄
అందరూ:
“Correct!!!”
First Stop –
చిన్న Town దగ్గర tea tifen కోసం నిలిపారు.
Driver:
“30 minutes break!”
అందరూ వెంటనే దిగిపోయారు…
అక్కడ cool గా breeze వస్తోంది
roadside లో చిన్న shops ఉన్నాయి
tea smell, snacks smell వస్తోంది.
వినయ్:
“రేయ్ chips, cool drinks తీసుకుందాం!”
అఖిల్:
“Budget tight రా … కానీ ok 😄”
అందరూ కలిసి:
chips packets 🥔
cool drinks 🥤
biscuits 🍪 తీసుకున్నారు.
సాయి ఒక balloon కొనుకుని:
“రేయ్ … ఇది match లాగా ఆడదాం!”
అందరూ నవ్వుతూ balloon ని ఒకరికి ఒకరు throw చేసుకుంటూ చిన్న game ఆడారు.
రోహిత్ accidentally పడిపోయాడు…
వెంటనే అందరూ ఒక్కసారిగా నవ్వేశారు 😂
Memory Moments
కిరణ్:
“రేయ్ … ఇక్కడ photo super గా వస్తుంది!”
background లో small hills
sky full blue
అందరూ line లో నిలబడి:
jumping shot
funny faces 😝
group photos తీసుకున్నారు.
వినయ్:
“ఇది insta లో post చేస్తా!”
అఖిల్:
“Caption: ‘Secret Trip" అన్నాడు.
అందరూ:
“😂😂😂”
Pure Happiness Moment
ఆ 30 minutes వాళ్లకి life లో best freedom feel ఇచ్చింది…
- No teachers
- No rules
- No tension
Only:
- Friends
- Fun
- Freedom
సాయి slowగా అన్నాడు:
“రేయ్ … ఇలా friends తో trips వెళ్లడం life లో best feeling రా …”
అందరూ silent గా smile చేశారు 😊
Fun ఉన్నా… మనసులో ఒక చిన్న భయం మాత్రం వెంటాడుతోంది…
Bus కదిలినట్టయింది.
Bus కదలడం చూసి వెంటనే అందరూ పరుగేత్తి bus ఎక్కారు.
సాయి:
అబ్బా కొంచం late అయ్యుంటే bus వెళ్లిపోయేది రా...
అందరూ అవును రా... అని ఒకరి మోకాలు ఒకరు చూసి కొంచం tention అయ్యారు.
తర్వాత వాళ్ళ వాళ్ళ seat లో వెళ్లి కూర్చున్నారు.
మెల్లగా అందరూ నిద్రలోకి జారుకున్నారు.“
ఇదే సమయంలో ఇంట్లో…
మధ్యాహ్నం సమయం అయ్యింది…
ఇళ్లలో ఒక్కొక్కరి parents వాళ్ల పనుల్లో busy గా ఉన్నారు.
అఖిల్ ఇంట్లో…
అఖిల్ అమ్మ kitchen లో cooking చేస్తోంది
ఒక్కసారిగా గడియారం వైపు చూసింది
“ఇంత సేపైంది… ఇంకా రాలేదు lunch time కూడా అయ్యింది…”
ఆమెకి కొంచం doubt వచ్చింది…
“Special class ఉంది అనుకున్నాడు కదా…”
అని అనుకుని phone తీసుకుని call చేసింది.
“Calling… Akhil…”
No response…
వినయ్ ఇంట్లో…
వినయ్ mom:
“ఈరోజు ఎందుకో చాలా late అయ్యిందే…” అనుకొని తనుకూడా వినయ్ కి call చేసింది…
Ring అవుతుంది… కానీ ఎవరూ lift చేయలేదు.
“ఏమైంది… phone ఎందుకు ఎత్తట్లేదు…?”
సాయి ఇంట్లో…
సాయి father
Office నుంచి సాయి వాళ్ళ అమ్మకు call చేశాడు:
“School అయిపోయిందా? ఇంటికి వచ్చాడా?”
సాయి వాళ్ళ అమ్మ:
ఇంకా లేదు friend ఇంట్లో ఏదో group study ఉందన్నాడు.
call చేశాను కానీ Phone unreachable అని message వచ్చింది.
మళ్ళీ చేస్తా అని, సాయికి మళ్ళీ call చేయడం మొదలుపెట్టింది.
సాయికి call వచ్చిన వెంటనే...
చాలా భయపడిపోయాడు.
రోహిత్ ఇంట్లో…
రోహిత్ అమ్మ neighbor తో మాట్లాడుతోంది:
“రోహిత్ ఇవాళ special class ఉంది అన్నాడు…”
Neighbor:
“అవునా..? కానీ మా నిశాంత్ అయితే ఈ రోజు ఏ special class లేదన్నాడే…”
రోహిత్ అమ్మ ఒక్కసారిగా shock అయ్యింది…
“ఏమిటి…?”
Doubt Slowly Increases
ఒక్కొక్క ఇంట్లో:
Calls unanswered
Phones switch off
Kids ఇంకా ఇంటికి రాకపోవడం“
Parents అందరూ కాస్త tension లోకి వెళ్లారు…
School కి Call
అఖిల్ dad వెంటనే school కి call చేశాడు…
“Hello… ఈరోజు special class ఉందా?”
School office:
“లేదు sir… ఈరోజు ఏ special class లేదు…”
అఖిల్ dad shock అయ్యాడు…
“అంటే… వాళ్లు school లో లేరు…?”
అఖిల్ అమ్మ చేతులు వణుకుతూ phone మళ్లీ మళ్లీ dial చేస్తోంది.
కానీ no answer..
వెంటనే ఇతర parents కి call చేశాడు.
“మీ పిల్లలు ఇంటికి వచ్చారా?”
అందరూ ఒకే answer:
“లేదు…”
Complete Panic Mode
ఇప్పుడు situation serious అయింది…
Parents faces లో fear
Mind లో worst thoughts
వినయ్ mom almost crying:
“వాళ్లు ఎక్కడికి వెళ్లారు…?”
సాయి father:
“ఇది చిన్న విషయం కాదు…”
రోహిత్ mom:
“Police కి చెప్పాలా…?”
Search Starts
Parents అందరూ కలిసి బయట వెతకడం మొదలుపెట్టారు.
Friends houses check చేశారు
Nearby areas వెతికారు
కానీ…
ఎక్కడా వాళ్లు కనిపించలేదు…
Fear Peak
అఖిల్ dad slowly అన్నాడు:
“వాళ్లు… ఏదో plan చేసి బయటకి వెళ్లినట్టు ఉంది…”
అందరూ silent అయ్యారు…
Heart లో fear
Mind లో tension
చేతిలో phone…
calls చేస్తూనే ఉన్నారు.
😨 “తప్పుల మీద తప్పులు…”
వినయ్ phone మోగింది.
“Mom Calling…”
వినయ్ face ఒక్కసారిగా pale అయ్యింది…
“ఒరేయ్… call వస్తూనే ఉంది రా...!” 😰
అందరూ shock అయ్యారు…
అఖిల్:
“Lift చేయకు రా!”
రోహిత్:
“Lift చేయకపోతే doubt వస్తుంది!”
సాయి:
“ఏం చెయ్యాలి…?”
Call cut అయ్యింది…
అందరూ 5 seconds silent…
మళ్లీ phone ring…
ఈసారి అఖిల్ phone…
“Dad Calling…”
అఖిల్:
“ఇప్పుడు ఏం చేద్దాం రా …”
కిరణ్ calm గా:
“Lift చేసి… plan ప్రకారం మాట్లాడు అన్నాడు…”
⚠️ Mistake 1 – call cut
అఖిల్ trembling voice తో call lift చేశాడు…
“Hello dad…”
Dad:
“ఎక్కడ ఉన్నావ్?”
అఖిల్:
“School లో … special class…”
Dad:
“Background లో bus sound ఎందుకు వస్తోంది?”
అఖిల్ మాటలు ఆగిపోయాయి…
Call cut…
అఖిల్ sweat అవుతున్నాడు…
అఖిల్ dad మెల్లగా అందరితో
వీళ్లంతా కలిసి ఎక్కడికో వెళ్లారు అన్నాడు.
అందరూ వెంటనే bus stop, bus లో వెతకడానికి వెళ్లారు.
అదే సమయంలో…”
వినయ్:
“రేయ్… మన plan fail అవుతుందేమో…”
సాయి:
“నేను already guilty feel అవుతున్నా…”
రోహిత్:
“నేను చెప్పా కదా… ఇది risky అని…”
అఖిల్:
“ఇప్పుడు వెనక్కి వెళ్లలేమా...?”
కిరణ్:
మరేమి పర్లేదు లేరా ఇంటికి వెళ్ళాక కన్విన్స్ చేద్దాం అన్నాడు.
Mistake 2 – Phones Off Decision
కిరణ్:
“Listen… అందరూ phones switch off చేయండి!”
అందరూ agree అయ్యారు…
Phones OFF
😨 Big Problem Starts
30 minutes తర్వాత…
Bus ఒక చిన్న town దగ్గర ఆగింది…
అందరూ దిగారు…
అప్పుడు…
ఒక stranger వాళ్ల వైపు చూసి అన్నాడు:
👉 “మీ parents calls చేస్తున్నారు… కానీ మీరు phone ఎత్తడం లేదు పైగా switch off చేస్తున్నారు ఎందుకు అని అడిగితే...
అందరూ ఒక్కసారిగా shock అయ్యారు…
ఏమీ లేదంకుల్ అని పక్కకు వెళ్లిపోయారు.
💥 Mistake 3 – Bigger Lie
అఖిల్:
“ఇప్పుడు ఏమి చెయ్యాలి…?”
కిరణ్:
“Phones ON చేయకండి… ఇంకొంచెం time wait చేద్దాం…”
రోహిత్:
“అది worst decision రా…”
సాయి:
“ఇంకా problem పెరుగుతుంది…”
కానీ…
ఎవరూ వినలేదు…
ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ…
వాళ్లు ఇంకా పెద్ద ప్రమాదంలోకి వెళ్లబోతున్నారు.
తర్వాత ఏమి జరిగింది....
చూడండి part-4లో
Follow చేయండి.
తప్పుల మీద తప్పులు చేసినప్పుడు జరిగే అనర్ధాలు
వీటి నుండి బయటపడతారా లేదా ఇంకా లోపలికి వెళతారా...
Part 4 త్వరలో వస్తుంది...



Comments
Post a Comment